
శ్రీటీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిసిక్‌లో నటించి తన స్టెప్స్‌తో అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇవ్వడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె పుష్ప 2 ఐటమ్ సాంగ్ పై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పుష్ప 2 లాంటి పెద్ద సినిమా నాపై ప్రభావం చూపించింది.. అలాంటి ప్రపంచ రికార్డ్ సాధించిన సినిమాలో భాగమవడం నాకు గర్వకారణంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.
అయితే.. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానని..ఇకపై ఎప్పుడు ఏ సినిమాలో..స్పెషల్ సాంగ్ చేయనే చేయనంటూ చెప్పేసింది. మళ్లీ ఐటెం సాంగ్ చేసి తప్పు చేయాలనుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దానికి ప్రధాన కారణం..ఇప్పుడు ఇండస్ట్రీలో నన్ను కేవలం బెస్ట్ డ్యాన్సర్ గా మాత్రమే అందరూ గుర్తిస్తున్నారని..నాలోని నటన ప్రతిభను ఎవ్వరూ చూడడం లేదని భావిస్తుంతి..!!
