in

Sreeleela gets a Shock in with her Tamil film!

టాలీవుడ్‌లో వరుస హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఇటీవల కష్టకాలంలో పడింది. ఆమెకు విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేయాలని ఈ బ్యూటీ భావిస్తోంది. కానీ, ఈ క్రమంలో ఆమె తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. అదే సమయంలో ఖాళీ దొరికినప్పుడల్లా హిందీ, తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టింది..

ఈ క్రమంలో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి లో ఆమె నటించగా, ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయింది. కానీ, ‘పరాశక్తి’ చిత్రం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీకి అక్కడ చాలా నిరాశాజనకమైన రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రం భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా శివకార్తికేయన్ మంచి చిత్రాలు చేసినప్పటికీ, ‘పరాశక్తి’ ఆయన కెరీర్‌లో ఇటీవలి కాలంలోనే అతిపెద్ద ఫ్లాప్‌గా నిలుస్తోంది. ఈ సినిమాతో శ్రీలీలకు తమిళంలో కూడా చేదు అనుభవం ఎదురైంది..!!

glamour queen malaika arora opens up about relations, breakups!

prabhas to play negative role in spirit?