in

sreeleela career in danger zone?

ప్రస్తుతం తన చేతిలో కొత్త కమిట్ మెంట్లు లేవు. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరిలో ముందు ఎంపికయ్యింది తనే. ఇప్పుడా ప్లేస్ లో త్రిప్తి డిమ్రి వచ్చిందనే ప్రచారం వారం రోజుల నుంచే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ ఎప్పుడు రీ స్టార్ట్ అవుతుందో దర్శకుడు హరీష్ శంకర్ కే క్లారిటీ లేదు కాబట్టి తిరిగి కాల్ షీట్లు అడిగే దాకా గ్యారెంటీ లేదు. తన మీద షూట్ చేసింది అతి కొద్ది సీన్లు కనక అవసరం ఎంతవరకు పడొచ్చనేది చెప్పలేం..

ఉప్పెనతో సెన్సేషన్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత డిజాస్టర్లతో టాలీవుడ్ కి దూరమై ఎక్కువ తమిళం మీద ఫోకస్ పెట్టింది. శ్రీలీల కూడా ఇలాంటి డేంజర్ జోన్ లోనే ఉంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు మాములు ఫ్లాపులు కాదు. పోటాపోటీగా ట్రోలింగ్ మెటీరియల్ గా మారిన సినిమాలు. వసూళ్ల కోణంలో గుంటూరు కారంని ఈ క్యాటగిరీలో వేయలేకపోయినా అంచనాలు అందుకోవడంలో తడబడింది. హుషారుగా డాన్సులు చేసింది కానీ శ్రీలీలకు నటన పరంగా దొరికిన స్కోప్ తక్కువ..!!

character artist shivaji turns villain?

shruthi hassan replaces samantha for Chennai Story!