in

space gen: shriya to star in India’s lunar mission series!

43 ఏళ్ల వయసులో కూడా స్టార్ హీరోయిన్ శ్రియ..ఇంకా 25 ఏళ్ల అమ్మాయిలాగా కనిపిస్తుంది. అయితే..ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏలిన..ఈ హీరోయిన్ కి ప్రస్తుతం మాత్రం సినిమాల్లో ఆఫర్లు లేవు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. ఓటీటీ ప్రేక్షకులకు..మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సీరీస్ లో శ్రియ..కీలక పాత్రలో నటించనుంది. ఈ సిరీస్ పేరు స్పేస్ జెన్ – చంద్రయాన్. ఈ సిరీస్ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన చిన్న టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది..

భారతదేశం అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలను ఈ సిరీస్ ద్వారా సులభంగా చూపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో చంద్రయాన్ ప్రయాణానికి సంబంధించిన భావోద్వేగ క్షణాలను చూపించారు. శాస్త్రవేత్తల కష్టాలు,మీ.. వారి నిబద్ధత..ఒత్తిడితో కూడిన పరిస్థితులు టీజర్‌లో స్పష్టంగా కనిపించాయి. ఈ టీజర్ చూస్తే ఇది కేవలం స్పేస్ సిరీస్ మాత్రమే కాకుండా, భావోద్వేగాలతో నిండిన కథగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇందులో శ్రియ శరణ్ పాత్ర కూడా కథకు కీలకంగా ఉంటుందని తెలుస్తోంది..!!

Is Thalapathy Vijay Getting ₹275 Cr for His Final Film? (54 chars)

Is Thalapathy Vijay Getting ₹275 Cr for His Final Film?

beauty Meenakshi Chaudhary Dismisses Marriage Rumours!