in

social media beauty ashu reddy pics goes viral!

జూనియర్ సమంతగా సోషల్ మీడియా లో పాపులర్ అయ్యి, బిగ్ బాస్ సీజన్ 4లో తళుకున్న మెరిసిన ముద్దుగుమ్మ అషురెడ్డి. ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మను కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అమ్మడి హాట్ హాట్ ఫోటోషూట్లకు కొదవేమి లేదు. చిట్టిపొట్టి బట్టలలో.. సెక్సీ ఫోజులతో అషురెడ్డి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇంతగా గ్లామర్ ఒలికిస్తున్నా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు మాత్రం అందిరావడం లేదు. అవకాశాల కోసం అషురెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే.

అవకాశాల కోసమే అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తిపడేసింది అన్న మాట కూడా వినిపిస్తుంది. తాజాగా అషురెడ్డి ఫోటోషూట్ చూస్తే అది నిజమేననిపించక మానదు. బటన్ లెస్ టాప్ లో సెగలు పుట్టించింది. బ్లాక్ అండ్ వైట్ స్ట్రెయిట్ చారల చొక్కాలో ఎద అందాలను ఫ్రీగా వదిలేసి కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడు ఇంతగా గ్లామర్ షో చేస్తున్నా ఒక్క దర్శకుడు పట్టించుకోవడం లేదా..? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ హాట్ బ్యూటీ అవకాశం వచ్చే వరకు ఈ అందాల విందును ఆపేలా లేదని తెలుస్తోంది.

Rana Daggubati Fires On Website Over Rumours On ‘Virata Parvam’!

actress raashi khanna stills in white mini skirt!