in

sitara: Silence is the best now for ssmb29 update

SSMB29 సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భారీ నిర్మాణ వ్యయంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టుపై మహేశ్ కుమార్తె సితార స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. హైదరాబాద్ లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు సితార, నమ్రతా శిరోద్కర్.

కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశంలో సితారకు మహేశ్-రాజమౌళి సినిమాపై ప్రశ్న ఎదురైంది.  సినిమాపై స్పందించాలనే ప్రశ్నకు..‘ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే బెటర్’ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. దీనికి నమ్రత సైతం చిరునవ్వులు చిందించారు. సినిమా ఇటివలే ఒడిశాలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహేశ్-పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళికి సంబంధించి ఫొటోలు వైరల్ అయ్యాయి. సినిమాలో ముఖ్యపాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు..!!

samantha: i dont like to have conditions

rx100 ante mamuluga undadhu mari