in

Siddu Jonnalagadda with director of Agent Sai Srinivasa Athreya!

న టాలీవుడ్ సినిమా దగ్గర రీసెంట్ టైం లో పలువురు యువ దర్శకులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. తమతో పాటుగా యంగ్ హీరోస్ కూడా కొత్త సబ్జెక్టు లతో సాలిడ్ హిట్స్ అందుకున్నారు. మరి ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు, హీరోల కాంబినేషన్ అనౌన్స్ అయ్యింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సాలిడ్ స్పై కామెడీ థ్రిల్లర్ ని అందించిన దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె ఇప్పుడు బ్లాక్ బస్టర్ హీరో టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ ఇప్పుడు అనౌన్స్ అయ్యింది.

ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, తమ సితార ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్ లో వస్తున్నట్టు ఖరారు చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. ఒక పల్లెటూరు, బాక్గ్రౌండ్ లో మెషిన్ గన్ కనిపిస్తుంది. దీనితో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమా లానే ఉండేలా ఉంది. మరి వీరి కలయికలో ఎలాంటి సినిమాతో వస్తున్నారో చూడాలి..!!

 

big boss fame inaya sultana reacts on Her Struggles!

macho star gopichand onboard for prabhas spirit?