in

Siddu Jonnalagadda: pooja hegde was never a choice for ‘jack’

పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాలపరంగా..బిజీగా లేకపోయినా, ట్రెండ్‌లో మాత్రం ఆమె పేరు ఎప్పుడూ మారుమ్రోగుతూనే ఉంటుంది. ఇటీవల మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో టాపిక్‌గా మారింది. పూజా హెగ్డే తో బొమ్మరిల్లు భాస్కర్..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు రూపొందిస్తున్న ‘జాక్’ అనే సినిమాలో పూజాను తీసుకుంటున్నారనే వార్తలే వైరల్ అయ్యాయి..

Kartik Aaryan denies rumors of dating sreeleela!

"Breaking: Jr NTR starts Prashanth Neel film shoot from 22nd! First look at Young Tiger's pan-India venture coming soon."

Jr NTR-Prashanth Neel: Production Update!