in

shruthi haasan gari ‘bendakayala katha’!

శృతి హాసన్ అంటే తెలియని వారుండరు మన సినీ ప్రేక్షకులలో, కానీ మీకందరి కి తెలియని ఒక పేరు, అంటే ఇంట్లో పిల్లలు అందరు ఆమెను గౌరవంగా పిలిచే పేరు, వెండక అక్క, తమిళ్ లో వెండక అంటే బెండకాయ అని అర్ధం. చిన్న తనం నుంచి ఎప్పుడు ఏమి కూర కావాలి అని ఎవరు అడిగిన వెంటనే, వెండక అని చెప్పే వారట శృతి గారు. బెండకాయ అంటే ఎక్కువ ఇష్టం ఉండటం వలన ఫ్యామిలిలో ఉన్న పిల్లలు అందరి కంటే తానే పెద్ద పిల్ల అవటం వలన తన కంటే చిన్న వారంతా ఆమెను వెండక అక్క (బెండకాయ అక్క ) అని పిలిచేవారు. ఆలా ఆమెకు వెండక అక్క అనే పేరు ఫిక్స్ చేశారు పిల్లలు.

బెండకాయ తింటే లెక్కలు (మాథ్స్) బాగా వస్తాయి అని అందరు చెప్తుంటారు కదా, శృతి హాసన్ మంచి మాథమెటిషన్ అనుకొంటే మీరు బెండకాయ పచ్చడి లో కాలు వేసి జారీ పడినట్లే. స్కూల్ లో కానీ కాలేజీ లో కానీ శృతి గారికి మాథ్స్ లో 100 కి వచ్చిన మాక్సిమం మార్క్స్ ఎన్నో తెలుసా? 26 మార్క్స్! అదే ఆమెకు వచ్చిన హైయెస్ట్ మార్క్స్. కాబట్టి బెండకాయలు తింటే మాథ్స్, దొండకాయలు తింటే సైన్స్ బాగా వస్తుంది అనుకోవటం మన భ్రమ అని నిరూపించినందుకు మనం శృతి హాసన్ గారికి థాంక్స్ చెప్పాలి. థాంక్ యు వెండక అక్క మీరు మా భ్రమ ను తొలగించినందుకు.

thapsee comments on bollywood stars!

f cube ‘payal rajput’!