in

shruthi haasan about her nose and cosmetic surgeries!

టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అంతేకాదు, ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఫిల్లర్స్ కూడా వాడాను” అని ఆమె తెలిపారు. “ఈ విషయాలు దాచాల్సిన అవసరం నాకు కనిపించలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. కొందరు ఇలాంటివి బయటకు చెప్పడానికి ఇష్టపడరు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. అలాగే, నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది.

అది తప్పు కాదని నేను నమ్ముతున్నాను” అని శృతి వివరించారు. భవిష్యత్తులో అవసరమైతే ఫేస్‌లిఫ్ట్ కూడా చేయించుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. “ఇది పూర్తిగా నా నిర్ణయం. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు, నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు” అని శృతి హాసన్ స్పష్టం చేశారు. కాగా, శృతి ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

Vijay Devarakonda booked under SC/ST Act on tribal people!

vijay varma left tamannah and dating sana fatima?