in

Shocking remuneration for Nandamuri Mokshagna’s debut!

ప్పటికే మోక్షజ్ఞ యాక్టింగ్, డాన్స్ పరంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి హైప్‌ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ రెమ్యునరేషన్ పై నెట్టింట ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి. జనరల్ గా మొదటి సినిమాకి హీరో పేమెంట్ తక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ మోక్షజ్ఞ కి ఉన్న క్రేజ్, నందమూరి వారసుడు కావటంతో  మొదటి సినిమాకే రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో వారసుడి డెబ్యూకి ఈ స్థాయి రెమ్యునరేషన్ లేకపోవటం గమనార్హం. ఇప్పటికీ టైర్ 2 హీరోల పేమెంట్ ఈ స్థాయిలో లేదు. మోక్షు ఫస్ట్ మూవీనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా  తెరకెక్కుతోంది. మోక్షజ్ఞ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడని నందమూరి ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

Chiranjeevi, Mahesh babu chief guest for devara pre release event?

thalapathy Vijay becomes highest-paid actor in India!