in

Shalini Pandey Opens Up About Disturbing Experience with Director

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయనీ, కానీ వాటిని అప్పట్లో బయటపెట్టలేకపోయానని చెప్పింది. ఇప్పుడు తన పరిస్థితే వేరుగా ఉండటంతో తాను గొంతు వినిపించాలనిపించిందని అన్నారు. “ఒక సౌత్ సినిమా చేస్తుండగా, ఒకరోజు నా కారవాన్ లో డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో డైరెక్టర్ ఒకడు అనుమతి లేకుండా లోపలకి వచ్చేశాడు. వెంటనే నేను అతనిపై కేకలు వేసాను. దాంతో అతను వెళ్లిపోయాడు. కానీ తరువాత చాలామంది నన్నే తప్పుపట్టారు. ఇలా రియాక్ట్ కాకూడదని చెప్పారు.

కానీ నాకు తెలుసు, నేను చేసినది సరైనదే” అని తెలిపారు..ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో సంచలనం రేగింది. ఆమె అలా మాట్లాడటంతో ఆ దర్శకుడు ఎవరు? ఏ సినిమాకి సంబంధించిన విషయం? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఆమె ఎవరినీ నేరుగా తప్పుబట్టకపోయినా, ఒక సౌత్ సినిమా అని చెప్పడం వల్ల ఆ అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇటీవలెనే బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇటువంటి అనుభవాలను పంచుకున్నారు..!!

Pooja Hegde opens up about gender discrimination