తన నటి చంప మీద లాగి పెట్టి కొట్టిన సీనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ గారు హీరోయిన్ ఆడపిల్లని అని చూడకుండా కూడా చంప మీద లాగిపెట్టి కొట్టాడట. మరి ఆ హీరోయిన్ ఎవరు.? అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు ఆమెపై చేయి చేసుకున్నాడు తెలుసుకుందాం. మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు. అలనాటి హీరోయిన్లలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి మహానటి సావిత్రి. అయితే సావిత్రి ఎన్టీఆర్ మధ్యల అన్నా చెల్లెలు అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ గారు సావిత్రిని ఎంతో ప్రేమగా సావిత్రమ్మ అని పిలిచేవారు. అయితే ఎన్టీఆర్ సావిత్రిని చేయి చేసుకోవడానికి కారణం జెమినీ గణేష్ కి పెళ్లయి పిల్లలు ఉన్నారు..
సావిత్రి గారి మీద చెయ్ చేసుకున్న ఎన్టీఆర్
అన్న సంగతి తెలిసి కూడా ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత కొన్ని విషయాలకే ఇద్దరికీ పడక ఇద్దరు మధ్య విభేదాలు వచ్చి మద్యానికి బానిసయింది. ఇదే కాకుండా సూసైడ్ కూడా చేసుకోవాలని ప్రయత్నించిందట. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఆమె దగ్గరికి వెళ్లి చంప మీద లాగి కొట్టారట. నీకు ఇంకా బంగారు లాంటి భవిష్యత్తు ఉంది నీ పిల్లలు ఏమైపోతారు. ఎలాంటి ఆలోచన లేకుండా ఎలా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని ఆమెపై చేయి చేసుకున్నడంట కానీ ఎన్టీఆర్ ఎంత చెప్పినా కూడా ఆమె మధ్య మాత్రం మానలేదట..!!