
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ర[/qodef_dropcaps] మణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్ పడతాది’ అన్నా ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రేండింగ్ గ ఉంది, ఇంతకీ సరిలేరు నిక్కెవ్వరు సినిమా లొ ఈ డైలాగ్ చెప్పిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా ? అతని పేరు కుమనన్ సేతురామన్, చెన్నై కు చెందిన ఈయన పలు తెలుగు చిత్రాలలో కూడా నటించారు. అరవింద్ 2 సినిమాలొ విలన్ గా, చిరంజీవి సై రా లొ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ నటించారు కుమనన్. అయితే కుమనన్ సినిమాల్లోకి అడుగు పుట్టకముందు ఒక ప్రైవేట్ కంపెనీ లొ సర్వీస్ ఇంజనీర్ గ పని చేసేవారట. ఆయన భార్య పేరు మహాలక్ష్మి, వారికి ఒక అబ్బాయి, పేరు హేమంత్. హేమంత్ కు ఫోటోగ్రఫీ అంటే మక్కువ ఎక్కువన్న విషయం గ్రహించిన సేతురామన్ అతనికి ఫోటోగ్రఫీ నేర్పించాడు. హేమంత్ ఇప్పుడు హైదరాబాద్ లొ ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. 60 ఏళ్ళ వయసులో కూడా సేతురామన్ ఆయన తన బాడీ ని మెయింటైన్ చేసిన తీరుకి హాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, సరిలేరు నిక్కెవ్వరు సినిమాతో ఆయనకు వచ్చిన ఈ గుర్తింపు ఆయన్ని మరింత ముందుకు తీసుక వెళ్లాలని కోరుకుందాం.