in

Sandeep Reddy Vanga’s Strict Restrictions For Prabhas ‘spirit’!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. ‘స్పిరిట్’ అనే పవర్‌ఫుల్ కాప్ స్టోరీని సందీప్ రెడ్డి రెడీ చేస్తున్నాడు..

అయితే, ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడట. స్పిరిట్ చిత్రాన్ని సందీప్ రెడ్డి కేవలం 120 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఇక ఇందులో ప్రభాస్ ఏకంగా 90 రోజుల పాటు షూటింగ్ చేసేలా ఆయన ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాక ఈ సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని లుక్‌లో చూపెట్టేందుకు సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట. మరి నిజంగానే ‘స్పిరిట్’ చిత్రాన్ని అంత తక్కువ వ్యవధిలో సందీప్ రెడ్డి వంగ పూర్తి చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది..!!

 

venky and rajini cameos in chiranjeevi’s next?

Pooja Hegde’s Analysis about reality and social media!