in

samyuktha menon finally comes out public after a gap!

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే పదుల సంఖ్యలో సినిమాలు చేసి సైలెంట్ గా స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిష్ట వేయడం ఖాయం అని భావించారు. కానీ అనుకోకుండా కెరీర్ పీక్స్ ఉన్న ఆ టైంలోనే సంయుక్త సడన్ గా సైలెంట్ అయిపోయింది..ఆమె హీరోయిన్ గా నటించిన ‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ సంయుక్త సడన్గా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఇక తాజాగా ఈ బ్యూటీ “డెవిల్” మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెరిసింది. ఈ మూవీలో సంయుక్త కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. సంయుక్త సినిమాలకు ఇచ్చిన ఈ గ్యాప్ లోనే శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు టాలీవుడ్లోకి దూసుకొచ్చేశారు..అయితే..సంయుక్త ఎందుకు సైలెంట్ అయిపోయింది అంటే..కొందరు ఛాన్స్ ఇస్తాము వెయిట్ చేయమని చెప్పారంట..కొందరు మాయ మాటలు చెప్పి హ్యాండ్ ఇచ్చారట..కానీ తాను మాత్రం పర్సనల్ ప్రొబ్లెమ్స్ వల్లే ఇంటికి వెళ్లిపోయానని సన్నిహితులతో చెబుతోందట..!!

kiara advani has become the most googled person of the year!

keerthy suresh extra efforts for a revenge thriller series!