in

Sam’s interesting comments on chay’s pillows!

క్కినేని వారి కోడలు సమంత ఎదున్న దాచుకోదు..అన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే.. ఓ షోలో అయితే ఏకంగా తనకి ఇంక నాగ చైతన్య మధ్య జరిగే పర్సనల్ విషయాలు కూడా బైట పెట్టిసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బెడ్ రూమ్ లో నాగచైతన్యకు తాను రెండో భార్య అని చెప్పింది సమంత. నాగచైతన్య మొదటి భార్య ఆయన దిండులు అంట. చివరికి చైతూను ముద్దు పెట్టుకోవాలనుకున్నా కూడా అవి మా మధ్య అడ్డుగా పెడతాడని చెప్పింది సమంత. 24 గంటలు దిండులతోనే ఉంటాడని చెప్పింది సమంత. ఇక బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే నాగచైతన్యకు ఉన్న కోపాన్ని ఎవరు చూడలేదని చెబుతోంది సమంత అక్కినేని. మొత్తానికి బెడ్రూమ్ విషయాలను కూడా చాలా హూందాగా బయటికి చెప్పి అందరి షాక్ కు గురిచేసింది అక్కినేని కోడలు.

heroes two releases on the same day!

srimanthudu INSPIRED FROM BALAYYA’S MOVIE!