in

Samantha’s Net Worth and luxury cars becomes a hot topic!

మంత ఆస్తుల విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి సమంత నికర ఆస్తి విలువ రూ.100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. సినిమాల ద్వారా ఆమె ఒక్కో చిత్రానికి రూ. 3 నుంచి 5 కోట్లు తీసుకుంటుండగా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏటా రూ. 8 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ సమంత భారీగా పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌లో ఆమెకు రూ.7.8 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఉంది..

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత ముంబైలో సముద్రానికి అభిముఖంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేశారు. నటనతో పాటు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టిన సమంత, ఇటీవల ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ పేరుతో సొంతంగా పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఆమెకు విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. వాటిలో ఆడి క్యూ7, పోర్షే కేమాన్ జీటీఎస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి..!!

Rashmika Condemns AI Misuse for Vulgar Content Targeting Women!