in

Samantha’s First hero To Direct Her next film?

మధ్య తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న సామ్ “యశోద” సినిమాకి కూడా తానే డబ్బింగ్ చెప్పుకుందని సమాచారం. అయితే సినిమా విడుదలైన తర్వాత చిన్మయి భర్త నటుడు మరియు దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి సమంత మొదటి సినిమా చేసింది రాహుల్ తోనే. “మాస్కోవిన్ కావేరి” అనే సినిమాలో జంటగా నటించినప్పటి నుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు సమంత హీరోయిన్ గా ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తుంది.

గతంలో రాహుల్ రవీంద్రన్ రష్మిక మందన్నకు కథ చెప్పాడని వార్తలు వినిపించాయి. కానీ రష్మీక సినిమాను రిజెక్ట్ చేసింది. కానీ అదే కథను విన్న సమంత మాత్రం వింటున్నపుడే చాలా ఎగ్జైట్ అయ్యిందని, వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. విజయ్ దేవరకొండ తో “ఖుషి” మరియు వరుణ్ ధావన్‌తో వెబ్ సిరీస్‌ మరియు తన ఇతరత్రా కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత సమంత ఈ సినిమా ను సెట్స్‌ పైకి తీసుకు వెళతాడని సమాచారం. ఇక సమంత ఆరోగ్య పరిస్తితి కూడా ఇంకా బాగు పడాల్సి ఉంది..!!

krishna Is He The First Pan India Superstar!

Kirti Kulhari says ex-husband gave her confidence to do kissing scenes!