in

Samantha Wishes For A Loyal & Loving Partner In 2025!

కొత్త ఏడాది సరికొత్తగా ఉండాలని, కోరికలు తీరాలని కోరుకోవడం సహజం..ప్రముఖ నటి సమంత కూడా 2025 ఏడాదికి సంబంధించిన తన కోరికల జాబితాను వెల్లడించింది. తన రాశి వారికి 2025 ఎలా ఉండబోతోందనే వివరాలు ఉన్న ఓ సందేశాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో ఉన్నవన్నీ జరగాలనీ కోరుకుంటున్నట్లు పేర్కొంది. వృషభ, కన్య, మకర రాశి వారు కొత్త ఏడాది మొత్తం బిజీబిజీగా గడుపుతారని, వృత్తిలో మెరుగుపడి బాగా డబ్బు సంపాదిస్తారని ఆ జాబితాలో ఉంది. నమ్మకమైన, ప్రేమించే భాగస్వామి లభిస్తాడని, పిల్లలను పొందుతారని కూడా ఉంది. ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ..మీకు అంతా మంచే జరగాలంటూ కామెంట్లు పెడుతున్నారు..!!

what’s your opinion on Pushpa the rule!

Meenakshi Chaudhary reveals about her Fitness secrets!