in

Samantha Wears Piaget Sixtie Jewelry watch!

రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోందీ సామ్. ఈసినిమాలతో పాటు ఈ మధ్యన ఎక్కువగా పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది సామ్. ఆ బ్రాండ్ల ప్రమోషన్లలో భాగంగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసుకుంటుంది. తాజాగా ఒక లగ్జరీ వాచ్ ను ధరించిన సామ్ అందుకు సంబంధించిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‎అయితే ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే సామ్ ధరించిన వాచ్ గురించి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే సమంత ధరించిన లగ్జరీ వాచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్ ను సామ్ ధరించిందని, దీని రేటు సుమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు..!!

director Sujeeth and Ram Charan’s film was dropped!

OG actress Priyanka Mohan is stepping into the world of OTT!