in

Samantha Spotted Together with rumored boyfriend Raj Nidimoru!

త కొంతకాలంగా స‌మంత‌-రాజ్ నిడిమోరు జంట నెట్టింట‌ హాట్ టాపిక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య‌ రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం.. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం చేశారు. అలాగే స‌మంత నిర్మాతగా వ‌చ్చిన తొలి చిత్రం ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లో కలిసి హాజరవడం చూసి ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రాంగ్ రిలేష‌న్ ఏర్ప‌డింద‌నే పుకార్లు జోరందుకున్నాయి.

ఇటీవ‌ల అయితే స‌మంత భుజంపై రాజ్‌ చేయి వేసి న‌డ‌వ‌గా, మ‌రో ఫొటోలో ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌న కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో క‌నిపించారు. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌ట్ చేస్తే ఈ జంట ఇప్పుడు ఒకే కారులో క‌నిపించి అందరి దృష్టిలో ప‌డ్డారు. ఇక, ఇది చూసిన త‌ర్వాత కొంద‌రు నెటిజ‌న్లు త్వ‌ర‌లోనే వారి రెండో పెళ్లి అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో మ‌ళ్లీ ఈ జంట‌పై రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి..!!

Urvashi Rautela’s jeweler bag stolen from London airport!