
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మొ[/qodef_dropcaps] త్తానికి అక్కినేని ఫాన్స్ కి ఒక తీపి కబురు రానే వచ్చింది, చాయ్-సామ్ ఎప్పుడు తల్లి తండ్రులు అవుతారు అని ఎదురు చూస్తున్న ఫాన్స్ కి సామ్ సమాధానం ఇచ్చింది. పూణే ఎయిర్పోర్ట్ లొ ఫాన్స్ తో కాసేపు సోషల్ మీడియా లొ లైవ్ చాట్ చేసారు సామ్, మీరు తల్లి ఎప్పుడు అవుతారు అని అక్కడ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సామ్ ఇల బదులిచ్చింది ” 2022లో నేను బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. డేట్ ఆగస్ట్ 7, సమయం 7 గంటలు”. సామ్ సమాధానం కి సంబరపడ్డ ఫాన్స్ ఈ డేట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో అని ఇప్పుడు చర్చించడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఈ డేట్ రహస్యం సీక్రెట్ గ పెట్టిన సామ్ త్వరలోనే దీనివెనుకున్న అసలు విషయం ఏంటో చెబుతుంది అని భావిస్తున్నారు అక్కినేని ఫాన్స్.