in

samantha reveals what she does in depression!

ప్పుడూ సినిమాల‌తో బిజీ బిజీగా ఉండే.. తాను విడాకుల తర్వాత ఆధ్యాత్మిక యాత్ర‌లు చేస్తు క‌నిపించింది. ఇటీవ‌లే.. ఛార్ ధామ్ యాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చిందరవందరగా పడి ఉన్న తన దుస్తులను సర్దుకునే పనిలో పడ్డారు సమంత. ఈ క్ర‌మంలో ఆర్గనైజ్‌ విత్ ఈజ్‌ అనే ఓ సంస్థతో కలిసి తన ఇంటిని చక్కదిద్దుకున్నారు. ఎప్పుడైనా ట్రెస్ గా ఉన్నా.. మూడ్ స‌రిగా లేకపోయినా.. దాని నుంచి బయట ప‌డాటానికి బెడ్ రూంలోని గ‌డుపుతాన‌ని,

కబోర్డ్‌లోని దుస్తులను తీసి మళ్లీ సర్దుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే తన డ్రెస్సింగ్ రూంకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు సమంత. ‘కొన్నిసార్లు సర్దుకోవడం, కలపడం కంటే వాటిని అలా వదిలివేయడమే ముఖ్యం’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చారు. విడాకుల త‌ర్వాత వ‌రుస ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ.. మళ్లీ కెరీర్‌లో బిజీ కావాలని భావిస్తోన్న సమంత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే.. ప‌లు చిత్రాల‌తో బాలీవుడ్ లో అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Kajal Promotes Alcohol Brand, Gets Trolled!

shriya saran latest clicks in black dress!