in

Samantha reveals favourite of all the things last year!

మధ్యనే ఆరోగ్యపరంగా కోలుకున్న సమంత సినిమాలతో పాటు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంది. ఈ క్రమంలో ఆమె ఈ అవార్డు ఫంక్షన్ కి అటెండ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ లోని ఫోటోలు ఆమె షేర్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్యాప్షన్ లో ఆమె గత సంవత్సరం మొత్తానికి కూడా ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏమిటి.. ఇంకా ఎవరితో అన్న విషయాన్ని పంచుకున్నారు.

rana duggabati’s Team responds on Betting App Allegations!