in

samantha onboard for allu arjun atlee movie?

క వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా చేసింది. వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. మయా సైటీస్ కారణంగా వన్ ఇయర్ సినిమాలకి బ్రేక్  తీసుకుని, శారీరకంగా, మానసికంగా దృడంగా తయారయ్యింది. ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమై కథలు వింటోంది. వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం డబ్బింగ్ పూర్తి చేసింది సామ్. నెక్స్ట్ కోలీవుడ్ లో విజయ్ తో ఒక మూవీ కమిట్ అయ్యింది.

కానీ తెలుగులో ఇప్పటివరకు సామ్ ఏ సినిమా కమిట్ అవలేదని ఆమె ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఇలాంటి క్రమంలో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనుంది సామ్. పుష్ప 2 తరవాత బన్నీ అట్లీతో చేయబోయే సినిమాలో సామ్ నటించనున్నట్లు సమాచారం. పుష్ప మూవీతో నేషనల్ అవార్డు గెల్చుకున్న బన్నీ, నెక్స్ట్ పుష్ప 2 తో ఆగస్టు 15 న థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు..!!

f2 beauty mehreen struggling for new offers!

‘Family Star’ The First Indian Film To Be Released In Uruguay!