in

samantha is the one and only choice for ‘kushi’!

షూటింగ్ మొదలు పెట్టి, నలభై శాతం సినిమా కంప్లిట్ అయిన తరువాత సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఖుషి సినిమాకు బ్రేక్ పడింది. అయితే ఈ విషయానికి సంబంధించి మీడియా ప్రతినిధి విజయ్ ను సమంత వల్ల సినిమా ఆగిపోయినపుడు ఆమె కాకుండా వేరే హీరోయిన్ ను తీసుకొని మూవీ కంప్లిట్ చేయాల్సింది కదా అని అడగగా విజయ్ దేవరకొండ వెంటనే ఆ ప్రతినిధికి తనదైన స్టైల్ లో స్పందించాడు..ఖుషి సినిమా ఒక ప్రేమ కథ చిత్రం..

ఇలాంటి ఒక సినిమాకు స్ట్రాంగ్ పెయిర్ అనేది అవసరం అలాంటి చిత్రానికి సమంత కాకుండా వేరే హీరోయిన్ ను తీసుకుకోవాలనే ఆలోచన కూడా మాకు రాలేదు. ఆరాధ్య అంటే సమంతనే తన ఆరోగ్యం ఎప్పుడు బాగైతే అప్పుడే సినిమా చేద్దామని అనుకున్నాం కానీ తన కాకుండా వేరే హీరోయిన్ అనే ఆలోచన మా టీం లో ఎవరి మైండ్ లో లేదు అంటూ విజయ్ సమంత ను ఒక రేంజ్ లో పొగిడాడు. నిజానికి విజయ్, రష్మిక పేరు చెప్తాడేమో అని అందరు ఆశించగా, అలాకాకుండా విజయ్ దేవరకొండ సమంతనే తమ ఆరాధ్య అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో అందరు సైలెంట్ అయ్యారు..!!

jailer!

TOP Telugu heroes refuse to work with Kajal Aggarwal?