in

Samantha hits back at trolls who body shamed her!

తాజాగా ఇలాంటి చిట్ చాట్ ప్రోగ్రాం ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించింది. ‘క్యూ అండ్ ఎ’ సెషన్‌లో ఫాన్స్ అడిగినవాటికి సామ్ రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని సామ్ ని మళ్ళీ వెయిట్ పెరగమని అడిగాడు. అతని ప్రశ్నకి సామ్ మండిప‌డింది. కారణం మళ్ళీ మళ్ళీ సామ్ కి అదే ప్రశ్న ఎదురవుతోంది. ఈ మధ్య తరచుగా ఇలాంటివే అడుగుతున్నారు. దాంతో అసహనానికి లోనైన సామ్  మళ్ళీ బ‌రువు గురించే ప్ర‌శ్న‌. నా వెయిట్ గురించి నాకు తెలుసు. మీకెందుకు అంత దిగులు. ప్రజంట్ నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డైట్‌లో ఉన్నాను. దాని వాళ్ళ నా వెయిట్ ఇలా ఉంది. ప్రస్తుతం ఉన్న నా ఆరోగ్య ప‌రిస్థితులకి నేను ఇలాగే ఉండటం కరక్ట్, ఇత‌రుల‌ను జ‌డ్డ్ చేయ‌డం ఆపండి. ఎవరికి నచ్చినట్లు వారిని బతకనివ్వండి అంటూ అతని పై ఫైర్ అయ్యింది సమంత..!!!

happy birthday THARUN BHASKAR!

telugu beauty Krithi Shetty focused on Kollywood Offers!