
తాను నిర్మించిన శుభం సినిమాలో స్పెషల్ పాత్రలోను మెరిసింది. కాగా..తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రిస్క్ తీసుకోకుండా సినిమాల్లో కంప్లీట్ మార్పును ఆశించలేము. నేను ఎప్పుడు రిస్క్ తీసుకోవడం నుంచి వెనక్కి తగ్గును. ఇప్పటివరకు తగ్గలేదని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది..
 
					 
					
