in

sai pallavi : i always prefer meaningful roles over glamour

తాజాగా ఆమె నటించిన మూవీ అమరన్. ఈ నెల 31న రిలీజ్ అవుతోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను మెడిసిన్ చదవడం కోసం జార్జియా వెళ్లినప్పుడు అక్కడ ఓ ఈవెంట్ లో డ్యాన్స్ చేశాను. అందులో శరీరం కనిపించకుండా బట్టలు వేసుకున్నాను. సాధారణంగా నాకు బాడీ కనిపించేలా బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు. మొదట్లో నాకు అది అలవాటుగా ఉండేది..

కానీ సినిమాల్లోకి వచ్చాక ఎక్స్ పోజింగ్ చేయొద్దనే కండీషన్ తోనే సినిమాలు చేస్తున్నాను. సినిమా చేసే ముందే నా కండీషన్ చెబుతాను. నా కండీషన్ ఒప్పుకున్న వాళ్ల సినిమాలు మాత్రమే చేస్తున్నాను. కానీ కొన్ని రోజుల కిందట నేను జార్జియాలో డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా చూసి బాధపడ్డాను. కానీ నాకు అలా ఉండటమే ఇష్టం అంటూ కుండబద్దలు కొట్టేసింది సాయిపల్లవి..!!

Mahesh Babu to play Lord Krishna in ‘Devaki Nandana Vasudeva?