
నటి సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయమై నోరు విప్పారు. పదేళ్లు తాను ప్రేమలో ఉన్నట్లు.. తాను ఇష్టపడే అబ్బాయి పేరును సాయిపల్లవి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నేను అభిమన్యు అనే వ్యక్తిని దాదాపు 10 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా. అతను నా డ్రీమ్ బాయ్’ అని సాయి పల్లవి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె ప్రేమించిన అభిమన్యు ఎవరో అనే తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబర్చారు.

