in

rx100 ante mamuluga undadhu mari

సినిమాలో హీరోయిన్ కు వచ్చిన పేరు అంత ఇంత కాదు. ఇప్పటికీ ఆమెను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి సినిమాలు ఆఫర్ వచ్చాయి..ఎంత నిలబడింది, ఏమైంది అనేది పక్కన పెడితే..RX 100 అనగానే ఆ హీరోయిన్ గుర్తుకొచ్చి తీరుతుంది. లేదా ఆ హీరోయిన్ ని చూడగానే ఆర్ఎక్స్ 100 సినిమా గుర్తుకొస్తుంది అంత గొప్ప సినిమా అది. అయితే ఇలాంటి సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఫస్ట్ పాయల్ కి అవకాశం రాలేదంట. ఇంకొక హీరోయిన్ ని దర్శకుడు అడిగాడంట కానీ..ఆ హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి మొత్తం విని..అంత బోల్డ్ గా ఉన్న పాత్రని చేయకూడదని, చేయలేనని ఆ సినిమాని నో చెప్పిందంట.

ఆమె నో చెప్పిన తర్వాత పాయల్ని తీసుకోవడం జరిగింది అంట. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవడంతో కచ్చితంగా ఆ హీరోయిన్ బాధపడే ఉంటది. అలాంటి గొప్ప అవకాశాన్ని కోల్పోవడం నిజంగా బాధాకరంగానే మిగిలిపోయి ఉంటది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే నందిత శ్వేత. ఈ హీరోయిన్ కి అప్పటికే టాలీవుడ్ లో కొంత క్రేజ్ వచ్చింది. ఈమె అప్పటికే నిఖిల్ తో కలిసి ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్గా అవకాశం తనకి వచ్చిన దానిని రిజెక్ట్ చేసింది అన్న విషయాన్ని.. స్వయంగా నందిత శ్వేత తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది..!!

sitara: Silence is the best now for ssmb29 update

sai pallavi on board for trivikram – ram pothineni’s film?