in

rashmika to replace priyanka chopra for Krrish 4?

ప్రస్తుతం రష్మికకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. క్రిష్ 4 సినిమాతో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన క్రిష్, క్రిష్ 3 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రా స్థానాన్ని రష్మిక భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న క్రిష్ 4 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి..

దీనితో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆమెకు బాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి సమయం దొరకడం లేదు. అందుకే సినిమా యూనిట్ కొత్త హీరోయిన్ కోసం చూసింది. ఈ క్రమంలో వారి దృష్టి రష్మిక మందనపై పడింది. హృతిక్ రోషన్, రష్మిక మందన ఇంతవరకు ఏ సినిమాలో కలిసి నటించలేదు. అందుకే ఈ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.!!

Mahesh Babu team up with animal director Sandeep Reddy Vanga?

Real or Fake? Sai Pallavi Bikini Pics Examined

Real or Fake? Sai Pallavi Bikini Pics Examined