
సోషల్ మీడియా ఫెక్ ప్రచారం, రూమర్స్ పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రష్మిక మందన్న గాపిప్స్ పై చాలా సీరియస్ గా మాట్లాడారు. గాపిప్స్ సెలబ్రీటీలను నీడలా వెంటాడుతాయని అన్నారు. కొంత మంది దీనికి రియాక్ట్ అయితే, మరికొంత మంది వీటిని అస్సలు పట్టించుకోరన్నారు. గాసిప్స్ రాయుళ్లకు రెస్పాండ్ అయితే వారిని ఇన్ డైరెక్ట్ గా ప్రొత్సహించినట్లు అవుతుందన్నారు. తనపై వచ్చే సోషల్ మీడియా ప్రచారాలను, గాసిప్స్ లను ఏ మాత్రంపట్టించుకొనన్నారు. కొంత మంది వ్యూస్ కోసం,డబ్బుల కోసం నిరాధార వార్తలు క్రియేట్ చేసి మరీ రాస్తారన్నారు..
