in

rashmika mandanna bags another pan Indian movie!

ష్మిక..ఇప్పుడు సౌత్ టూ నార్త్ వరుస ఛాన్స్ లు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. 2024 లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవల్లి, 2025 లో మూడు నాలుగు సినిమాలతో సందడి చేయనుంది. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో నటించిన ‘చావా’ రిలీజ్ కి రెడీ గా ఉంది. సల్మాన్ – మురుగు దాస్ కాంబో మూవీ ‘సికిందర్’ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు టాక్. తెలుగులో కుభేర, గర్ల్ ఫ్రెండ్ రెడీ అవుతున్నాయి ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి..

ఇవి కాక రష్మిక ఇంకో మూవీ సైన్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఇంకో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసాడు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పడు ఇదే మూవీకి రష్మిక ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. రష్మిక ఇప్పటికే సల్మాన్ తో సికిందర్ మూవీలో చేస్తోంది. నెక్స్ట్ మూవీలోనూ సల్మాన్ కి జోడీ రష్మిక కావటం విశేషం..!!

happy birthday sumanth!

fans upset with trisha movies decision making!