in

Rana Daggubati aims for boxing legend’s biopic!

ముహమ్మద్ అలీ వరల్డ్  గ్రేటెస్ట్ బాక్సర్స్ లో ఒకరు. ఎన్నో వరల్డ్ రికార్డులు సృష్టించాడు. ఒలంపిక్స్ లో కూడా ఎన్నో మెడల్స్ సాధించాడు. అమెరికాకు చెందిన ఈ బాక్సర్ కి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు.ఈ బాక్సర్ పై హాలీవుడ్ లో  సినిమాలు వచ్చాయి. ఇండియాలో రాలేదు. అందుకే ముహమ్మద్ ఆలీని ఇండియన్స్ కి పరిచయం చేస్తానని..

ఆ పాత్రని కూడా స్వయంగా తానే పోషిస్తానని చెప్పాడు రానా. నటుడుగా, నిర్మాతగా ఒక గ్రేట్ బాక్సర్ జీవితాన్ని ఇండియన్ ప్రేక్షకులకి పరిచయం చేసే బాధ్యతని రానా తీసుకుంటా అన్నాడు. రానా హైట్, బాడీ వెయిట్ అలీ పాత్రకి కరెక్ట్ గా సెట్ అవుతాయి. రానా చేసే ఈ ప్రాజెక్ట్ తో ఇండియన్ ఆడియన్స్ కి ఇంకా ఇంకా అతని గూర్చి తెలుసుకునే అవకాశం ఉంది..!!

Operation Valentine!

pooja hegde signs for another item number?