
దక్షిణ భారత సినీ పరిశ్రమలో నలభై ఏళ్లకు పైగా అగ్రనటిగా వెలుగొందిన రమ్యకృష్ణ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు..ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. “ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవాలంటే దర్శకుడు, హీరో..రూముకు వెళ్లాల్సిందే” అనే ఆమె మాటలు సినీ ప్రియుల్లో కలకలం రేపుతున్నాయి. రమ్యకృష్ణ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె “నేరం పూరలుంబోరే” అనే మలయాళ చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

