in

Ram Pothineni debuts as lyricist with ‘Andhra King Taluka’!

రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారిగా ఒక పాటకు సాహిత్యం అందించడం విశేషం. ఈ పాట “నా కల నిజమాయే” అనే పల్లవితో మొదలవుతుందని సమాచారం. ఈ పాటకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందించగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ తన అద్భుత గాత్రంతో ఆలపించారు. ఈ కలయిక సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది..

తన తొలి పాట గురించి రామ్ పోతినేని మాట్లాడుతూ, “ఈ పాట నా హృదయంలో నుంచి వచ్చింది. వివేక్-మెర్విన్ అందించిన అద్భుతమైన ట్యూన్ నన్ను పాట రాయడానికి ప్రేరేపించింది. నా మనసులో ఉన్న భావాలను అక్షర రూపంలో పెట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు ఈ పాట తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు..!!

rajamouli finally reveals his best film, not bahubali or rrr!