
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మె[/qodef_dropcaps] గా స్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మొదటి సినిమా చేసే అవకాశం చిరంజీవి గారు రాజమౌళి గారికి ఇచ్చారట కానీ రాజమౌళి గారికి చరణ్ గురించి ఏమాత్రం తేలికపోవడం, చెర్రీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి ప్రస్తుతానికి వేరే డైరెక్టర్ తో మొదటి సినిమా తీయండి మనం కలిసి రెండో సినిమా చేద్దామని చిరు తొ చెప్పారట రాజమౌళి. చేసేదేమి లేక చిరు ఇంక వేరే టాప్ డైరెక్టర్ ఆప్షన్ చూసుకొని అప్పుడు ఫుల్ ఫామ్ లొ ఉన్న పూరి జగన్నాధ్ కి అవకాశం ఇచ్చారట. చెర్రీ మొదటి సినిమా చిరుత రిలీస్ అయినా తరువాత అతని యాక్టింగ్ స్కిల్స్ చుసిన రాజమౌళి మాట ఇచ్చిన విధంగా రామ్ చరణ్ తొ మగధీర తీసి అతనికి కెరీర్ లొ మర్చిపోలేని హిట్ ఇచ్చాడు.