in

Pushpa: Rashmika mandanna as Srivalli first look unveiled!

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా పుష్ప చిత్రం నుండి ర‌ష్మిక ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక డీ గ్లామ‌ర్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఒక చీరకట్టులో ఎక్కడికో రెడీ అవుతున్నట్టుగా అలంకారం చేసుకుంటుంది. ర‌ష్మిక వింటేజ్ లుక్ అభిమానుల మ‌న‌సులు దోచుకుంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్ప చిత్రం సాగుతుందని, ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. విలన్‌గా పాత్రలో మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్రేని, వై.రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Allu Arjun sends the sweetest birthday wish to his wife!

telugu actress malvika sharma stills at siima awards!