in

Priyanka Chopra bold comments on virginity

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా వర్జీనిటీపై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. వర్జినిటీ అంత ముఖ్యమైన విషయం కాదని ప్రియాంక అన్నారు. అది ఒకే ఒక్క రాత్రిలో ఖర్చు అయిపోతుంది దానిని అస్సలు పట్టించుకోకండి. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి అమ్మాయి భార్యగా రావాలని ప్రతి ఒక్క అబ్బాయి కోరుకోండి.

అమ్మాయి ఒక మగాడిని నమ్మినట్లయితే ఏదైనా చేయడానికి సిద్ధపడుతోంది. వర్క్ అవుట్ కాకపోతే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని అసలే అనుకోదు. ఆ జంటకు సెట్ కాకపోతే వేరొకరితో జీవితాన్ని పంచుకుంటాం అని ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిన్నది చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రియాంక చోప్రా తెలుగు సినిమాలో అవకాశాన్ని అందుకుంది. అది కూడా జక్కన్న సినిమాలో కావడం విశేషం..!!

Rani Mukerji and Chiranjeevi to star together?