in

Priyamani to be paired opposite Chiranjeevi!

న శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్‌తో తన 158వ ప్రాజెక్ట్ కోసం మళ్లీ ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ కొల్లితో జట్టు కట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది..

ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ఎంపికైనట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి నటించలేదు, కాబట్టి ఈ ‘ఫ్రెష్ జోడీ’ తెరపై ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చిరు భార్యగా ప్రియమణి ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ చిత్రంలో మెగాస్టార్ కూతురి పాత్ర చాలా కీలకమని, ఆ పాత్ర కోసం యంగ్ బ్యూటీ కృతి శెట్టిని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి..!!

Mrunal Thakur Opens Up About Breaking Up With Her Ex!

happy birthday SEKHAR KAMMULA!