in

Priyamani Dreams of Tamil version ‘Money Heist’ Role!

ఫీసర్ ఆన్ డ్యూటీ’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సీరీస్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ..’మ‌నీ హీస్ట్’ కు త‌మిళ వెర్ష‌న్ చేయ‌డానికి నేను చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాను..

ఇప్పటికే నేను జవాన్ సినిమాలో చేసిన పాత్ర‌ను ఆడియ‌న్స్ మ‌నీ హీస్ట్ కు రీమేక్ లానే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌నీ హీస్ట్ లోని టోక్యో లేదా రాక్వెల్ రోల్స్ చేయ‌డానికి నేను చాలా ఇష్టప‌డతాను అని హీరోయిన్ ప్రియ‌మ‌ణి తెలిపారు. కానీ ప్రేక్షకులు చెప్తున్న జ‌వాన్ లోని త‌న క్యారెక్ట‌ర్ ను బ‌ట్టి చూస్తే నాకు నైరోబీ పాత్ర స‌రిగ్గా స‌రిపోతుంద‌ని అనుకుంటున్నాను అని అన్నారు ప్రియమణి. ఇకపోతే ప్రియమణి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే..!!

nidhi aggarwal all hopes on these 2 telugu films!

naga vamshi reveals key details about Jr NTR-Trivikram’s mythological film!