
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ యాక్టర్ బిగ్ బాస్ సీసన్ 1 ఫేమ్ ప్రిన్స్ ఈ నెల 24 తేదీన మద్యం సేవించి హైదరాబాద్ లొని బాచుపల్లి ఏరియా లొ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లొ పట్టుబడ్డారు. ఈ మేరకు అతను కూకట్పల్లి కోర్ట్ లొ మంగళవారం హాజరు కావడం జరిగింది, కోర్ట్ అతనిపై ఎలాంటి శిక్షని విధించకుండా Rs 5,000 జరిమిన వేసి వదిలి వేయడం జరిగింది. పోలిసుల కథనం ప్రకారం ప్రిన్స్ సేవించిన మద్యం మోతాదు బ్రీత్ అనలైజర్ లొ 48 mg/ml (Blood Alcohol Content) గ వచ్చింది. ఇది లిమిట్ కంటె ఎక్కువ పరిధి అయినప్పటికీ అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లొ దొరకడం ఇది తొలిసారి కాబట్టి కేవలేం ఫైన్ తొ వదిలేసాము అని తెలిపారు పోలీసులు.