in

Prabhas’ Wedding Rumors, here’s the truth!

హైదరాబాద్  కుచెందిన ప్రముఖ బిజినెస్ మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని కూడా వార్తలు తెగ ట్రెండింగ్ మారాయి. దాదాపుగా..అన్ని మీడియా హౌస్ లు సైతం..ఇదే రూమర్స్ ను నిజం అనుకుని మరీ ప్రభాస్ పెళ్లిపై కథనాలు కూడా ప్రచురించారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి..ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని..ఆయన చెల్లెళ్లు షాపింగ్ లు సైతం చేస్తున్నారని..

ఫలానా రోజు పెళ్లి, ఇన్విటేషన్ కార్డు.. ఇలా వార్తలు తమకు నచ్చినట్లు గాసిప్స్ లతో తెగ రచ్చచేశారు. ఈ క్రమంలో రచ్చగా మారిన రూమర్స్ పై తాజాగా.. ప్రభాస్ పీఆర్ టీమ్ స్పందించింది. డార్లింగ్ ప్రబాస్ పెళ్లి పైవస్తున్న వార్తలలో నిజంలేదని తెల్చేశారు. ఇవన్ని ఫెక్ అంటూ కొట్టిపారేశారు . కొందరు కావాలని లేని పోనీ వార్తలు వైరల్ చేస్తున్నారన్నారు. ఒక వేళ ప్రభాస్ పెళ్లి సెటిల్ అయితే.. తామే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తామని కూడా డార్లింగ్ టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ప్రభాస్ పెళ్లిపై వచ్చిన రూమర్స్ అంతా ఫెక్ అని తెలిపోయింది..!!

Rashmika Mandanna Leg Injury: 9 months to fully recover