in

Prabhas’ The Raja Saab to have audio launch in Japan!

రీసెంట్ గా ఒక  ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తమన్ రాజా సాబ్ మూవీ గూర్చి పలు విషయాలు చెప్పాడు. రాజాసాబ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ని జ‌పాన్‌లో చేయ‌నున్న‌ట్లు చెప్పాడు. ఈ క్రమంలో  జ‌పనీస్ వెర్ష‌న్‌ లో ఓ సాంగ్ చేయమని తనని మూవీ యూనిట్ కోరిందని కూడా తెలిపాడు. ఈ మధ్య తెలుగు సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్, కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ ని ఫారెన్ కంట్రీస్ లో చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజా సాబ్ మూవీ యూనిట్ జపాన్ లో ఆడియో లాంచ్ చేయాలనుకుంటోంది. ప్రభాస్ కి జపాన్ లో ఎక్కువమంది ఫాన్స్ ఉన్నారు. కల్కి జపాన్ వెర్షన్ జనవరి 3 న జపాన్ లో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ కోసం ప్రభాస్ వెళ్లాల్సి ఉండగా మిస్ అయింది..!!

happy birthday yesudas!

Anchor Sreemukhi apologizes to Hindus!