in

Pooja Hegde shares an message as she hits 15 million followers!

తాజాగా ఈ అమ్మడు ఇన్‏స్టాగ్రామ్‏లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకుంది. తన హెయిర్ స్టైలిస్ట్, మెకప్ ఆర్టిస్ట్, కుక్, అసిస్టెంట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్‏తో కలిసి ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంది. అంతేకాకుండా.. తను ఈ మైలురాయికి చేరుకున్నందుకు సహాయం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను తన ఇన్‎స్టా ఖాతాలో షేర్ చేస్తూ..

ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్స్ ఫాలోవర్లను సంపాదించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నాతో ఉన్న నా క్రేజీ టీంను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వీళ్లు నన్ను నవ్విస్తారు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నన్ను అనారోగ్యం భారీన పడకుండా చూసుకుంటారు. నేను అందంగా కనిపించేలా చూసుకుంటారు. అలాగే నాకు ఇంటి ఆహారం తక్కువగా ఉండి.. వార్డ్ బోర్డ్ పనిచేయకపోయిన తగ్గిపోతుంది. ఇందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఒకేసారి నా సినిమాలను చూడవచ్చు. ఇదే పూజా హెగ్డే టీం. మీకు ధన్యావాదలు అంటూ చెప్పుకొచ్చింది పూజాహెగ్డే.

ananya nagalla at an event!

darling venuka unna story!