in

Pooja Hegde officially onboards Dulquer Salmaan’s next!

కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. దుల్కర్ సల్మాన్ 41వ‌ మూవీ గా వ‌స్తున్న ఈ మూవీ..ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా రవి నేలకుడిటి వ్యవహరిస్తుండగా..SLV సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా చేయనున్నారు..

ఇక సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే మెర‌వ‌నుంది. ఈ విషయాన్ని కొద్ది గంట‌ల‌ క్రితం మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. పూజా హెగ్డే ఇప్పటికే షూటింగ్లో సందడి చేస్తుందని చూపించే ఓ స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో పూజ స్కూటీ డ్రైవ్ చేస్తుండగా..దుల్కర్ వెనక కూర్చొని వారి మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే సీన్ అది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది..!!

Janhvi Kapoor keeps all her hopes on ram charan ‘peddi’!