
రౌడీ జనార్ధన చిత్రంలో ఇప్పటికే కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమాకు మరింత గ్లామర్ అద్దేందుకు మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారు.ఈ సాంగ్ కోసం అదిరిపోయే ట్యూన్ ఇప్పటికే సిద్ధమైందని, భారీ సెట్టింగ్‌లో షూటింగ్ జరపడానికి దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్.విజయ్ దేవరకొండ ఎనర్జీకి, పూజా హెగ్డే గ్రేస్ తోడైతే థియేటర్లలో ఈలలు పడటం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

