in

Pen Studios gives clarity of global film RRR’s digital and satellite rights!

స్వాతంత్ర్య సమరవీరులు అల్లురి సీతారామరాజు(రామ్ చరణ‌్), కొమరం భీం( ఎన్టీఆర్) పాత్రల్లో ఇద్దరు హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు ఫీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ,టీజర్స్ విడుదల అయ్యాయి. దీంతో సినిమాపై అంచానాలు భారీగా పెరిగాయి..

ఆ సినిమా థియేటర్‌లో విడుదల తర్వాత డిజిటల్‌, శాటిలైట్‌ ప్రసార హక్కులను ‘పెన్‌ స్టూడియోస్‌’ దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ప్రకటన చేసింది. సినిమా ప్రసారం కానున్న డిజిటల్‌(ఓటీటీ), శాటిలైట్‌(టీవీ ఛానల్) వివరాలు కూడా పెన్‌ స్టూడియోస్ వెల్ల‌డించింది. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లో ప్రసార హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌(Netflix) దక్కించుకుంది.

nidhi agarwal starts charitable trust ‘distribute love’!

nagarjuna serious about trolling his daughter-in-law samantha!